Skip to main content

Canada: కెనడాకు వలసల్లో 18శాతం ఇండియన్సే

కెనడా జనాభాలో దాదాపు 23 శాతం మంది వలసదారులే ఉన్నారు.
Indians constitute 18% of new immigrants in Canada

కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62 శాతం మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్‌ రిపోర్టు–2021లో పేర్కొన్నది. భారత్‌ 18.6 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్‌(11.4శాతం), చైనా(8.9శాతం) ఉన్నాయి.

October Weekly Current Affairs (International) Bitbank: To which state the World Bank extended a loan of $250 million for the SALT Project?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 05:21PM

Photo Stories