UBS CEOగా భారత–అమెరికన్ నౌరీన్(Naureen Hassan)
Sakshi Education

ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ అమెరికా అధ్యక్షురాలిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు యూబీఎస్ అమెరికా హోల్డింగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీజీవో) భారత–అమెరికన్ నౌరీన్ హసన్ నియమితులు కానున్నారు. ఆమె ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ఉపాధ్యక్షురాలిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
Also read: Femina Miss India 2022: ఫెమినా మిస్ ఇండియా 2022గా సినీశెట్టి
Published date : 18 Jul 2022 06:26PM