Femina Miss India 2022: ఫెమినా మిస్ ఇండియా 2022గా సినీశెట్టి
Sakshi Education
ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫెమీనామిస్ ఇండియా2022) కిరీటం ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సినీశెట్టి సొంతమైంది. రాజస్థాన్ కు చెందిన రూబల్‌శెఖావత్ మొదటి రన్నరప్‌గా నిలువగా, ఉత్తర్‌ప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ ద్వితీయ రన్నరప్‌గా ఎంపికయ్యారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Jul 2022 07:28PM