Social Hostilities Index: సామాజిక శత్రుత్వ సూచీలో భారత్ టాప్
Sakshi Education
మతం ప్రతిపాదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలో మత ఆధారిత సామాజిక శత్రుత్వం అతి దారుణంగా ఉందని ప్యూ రిసెర్చ్‌సెంటర్( అమెరికా) అధ్యయనంలో తేలింది. భారత్ తర్వాత నైజీరియా, అఫ్గానిస్థాన్ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 09 Dec 2022 03:41PM