Human Development Index: మానవాభివృద్ధి సూచీలో భారత్ ర్యాంకు 134
Sakshi Education
ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో 2022 ఏడాదికి సంబంధించి 193 దేశాలకు గానూ భారత్ 134వ ర్యాంకు సాధించింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యూఎన్‌డీపీ ఈ సూచీని విడుదల చేసింది. లింగ అసమానత సూచీ (జీఐఐ)లో 2022లో 193 దేశాలలో భారత్ 108వ ర్యాంకు పొందింది. 2021లో 191 దేశాలలో 122వ ర్యాంకు సాధించింది. ఇక యూఎన్ డీపీ నివేదిక ప్రకారం– ప్రపంచ వ్యాప్తంగా అసమానత పెరిగిపోతున్నది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Mar 2024 03:15PM
Tags
- India
- India Ranks
- Human Development Index
- India ranks 134 in Human Development Index
- United Nations Human Development Index
- United Nations
- UNDP report
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- international current affairs
- United Nations
- Human Development Index
- Switzerland
- UNDP
- New York
- internationalnews
- SakshiEducationUpdates