Skip to main content

India Exim Bank Report: ఆఫ్రికాకు పెరిగిన భారత ఆయుధ ఎగుమతులు

ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం–ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్రికా దేశాలకు భారత్‌ నుంచి రక్షణోత్పత్తుల ఎగుమతులు పెరిగాయి.
India emerges as leading defence exporter to African nations

ఆఫ్రికా దేశాల రక్షణ, సముద్ర రవాణా, భద్రత, వ్యోమ, వైమానిక అవసరాలను తీర్చే సత్తా భారత్‌కు ఉందని ‘ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంకు నివేదిక’ పేర్కొంది. 2017–2021 మధ్య ఆఫ్రికాలోని మారిషస్, మొజాంబిక్, సీషెల్స్‌ దేశాలకు అత్యధిక భారతీయ ఆయుధాలు ఎగుమతి అయినట్లు వెల్లడించింది. నవంబర్‌ 1న భారత్, దక్షిణాఫ్రికా దేశాల ప్రభుత్వాధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు పరస్పర సహకార వృద్ధికి నిర్వహించిన సమావేశంలో ఈ నివేదిక విడుదలైంది.

October Weekly Current Affairs (International) Bitbank: Which country scored least on the Global Hunger Index in 2022?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 05:15PM

Photo Stories