Skip to main content

India Rank in Crime Rate: నేరాల్లో భారత్‌కు 77వ స్థానం

india crime rate rank in world

నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం–ప్రపంచ దేశాల్లో భారత్‌ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం–అత్యధిక నేరాలతో వెనుజులా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు 55వ ర్యాంక్, ఇంగ్లండ్‌కు 65వ ర్యాంక్‌ లభించింది. టర్కీ, జర్మనీ, జపాన్‌ తక్కువ నేరాలతో 92, 100, 135 స్థానాల్లో నిలిచాయి. వరల్డ్‌పాపులేషన్‌ రివ్యూ వెలువరించిన మరో నివేదిక ప్రకారం–అత్యధిక నేరాలు జరిగిన దేశంగా అఫ్గనిస్థాన్‌ అపకీర్తి మూటగట్టుకుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2023 06:00PM

Photo Stories