Maritime Security: సముద్ర భద్రతపై భారత్, సీషెల్స్ ఒప్పందం
Sakshi Education
భారతదేశం, సీషెల్స్‌లు సముద్ర భద్రతతో సహా కీలక రంగాలలో ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సైనికేతర వాణిజ్య నౌకల గుర్తింపు, తరలింపుకు సంబంధించిన డేటాను రెండు దేశాలు మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పించే వైట్ షిప్పింగ్ సమాచారాన్ని పంచుకోవడంపై సంతకాలు చేశాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Mar 2023 04:35PM