Skip to main content

IIT Kharagpur: మలేసియాలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌

IIT Kharagpur to set up institute in Malaysia

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ–ఖరగ్‌పూర్‌.. అంతర్జాతీయంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మలేసియాలో ఒక క్యాంపస్‌ను స్థాపించాలని నిర్ణయించింది. ఖరగ్‌పూర్‌ ఐఐటీ 68వ స్నాతకోత్సవం సందర్భంగా డైరెక్టర్‌ వీకే తివారీ ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యుత్తమ విద్యా ప్రమాణాల విషయంలో తమ ఐఐటీని ప్రపంచంలో టాప్‌టెన్‌ సంస్థగా నిలపాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే మలేసియాలో తమ ఇన్‌ స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jan 2023 05:17PM

Photo Stories