Skip to main content

Malaysian PM: మలేషియా పార్లమెంట్‌ రద్దు

Dissolution of Malaysian Parliament

మలేషియా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి ఇస్మాయిల్‌ సబ్రీ యాకొబ్‌ ప్రకటించారు. కొవిడ్‌ పరిస్థితులతోపాటు అవినీతి, కుంభకోణాల నుంచి దేశం బయటపడుతున్న ప్రస్తుత తరుణంలో.. స్థానికంగా రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

September Weekly Current Affairs (International) Bitbank: Which country will chair BRICS summit in 2023?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Oct 2022 06:45PM

Photo Stories