Skip to main content

నికోటిన్‌తో గర్బస్థ శిశు మరణాలు

Consuming nicotine during pregnancy increases risk of sudden infant death

గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్‌ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్‌ మూడు రెట్లు పెరుగుతుందని స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అకస్మాత్తుగా గర్భస్థ శిశు మరణాలు సంభవించవచ్చని తేలింది. అన్ని రకాల నికోటిన్‌ ఉత్పత్తులకు గర్భిణులు దూరంగా ఉండాలని స్వీడన్‌ లోని కరోలిన్‌ స్కా పరిశోధకులు సూచించారు. ఈ అధ్యయనం పీడియాట్రిక్‌ రిసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Feb 2023 01:51PM

Photo Stories