Canada: కెనడాలో హిందూ వారసత్వ నెలగా నవంబరు
Sakshi Education
నవంబరు నెలను హిందు వారసత్వ మాసంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
బహుళ సంస్కృతుల దేశ పురోగతిలో హిందు వర్గం (8,30,000 మంది) పాత్ర ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబరు నెలను హిందు వారసత్వ మాసంగా ప్రకటించాలంటూ.. అధికార లిబరల్ పార్టీకి చెందిన చంద్ర ఆర్య మే నెలలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Nov 2022 07:27PM