Skip to main content

Israel: ఇజ్రాయెల్‌లో 3,700 ఏళ్ల క్రితంనాటి దంతపు దువ్వెన

ఇజ్రాయెల్‌లోని టెల్‌లాహీష్‌లో 3,700 ఏళ్ల క్రితం నాటి దంతపు దువ్వెనను పరిశోధకులు గుర్తించారు.
3,700-year-old ivory comb is discovered in Israel

పేలు బాధ నుంచి విముక్తి కోసం ఉపయోగించాలంటూ.. దీనిపై కేననైట్‌ భాషలో వాక్యం ఉందని పరిశోధకులు తెలిపారు. ‘ఈ దంతం కేశాలు, గడ్డంలోని పేలను వేరు చేస్తుంది’ అన్నది 17 అక్షరాలతో కూడిన ఆ వాక్యం సారాంశమని వెల్లడించారు. మానవ జాతి ప్రారంభ కాలం నాటి తొలి వర్ణమాల, ఆ అక్షరాలను రాయగల సామర్థ్యాలను అంచనా వేయడానికి కొత్త మార్గాలను ఈ దంతపు దువ్వెన సమకూర్చుతుందని వారు పేర్కొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:04PM

Photo Stories