Districts GDP: జీడీపీలో జిల్లాల వాటా ఎంతంటే
వ్యవసాయం, ఆర్థిక రంగాల పని తీరుతో ఇది సాధ్యమైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే దేశంలోని జిల్లాల అభివృద్ధిపై జీడీపీ ఆధారపడుతుంది. ప్రముఖ నగరాలున్న జిల్లాలు దేశాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. 2020-21 సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధిరేటులో భాగంగా దేశంలోని జిల్లాల్లో అత్యధికంగా ముంబయి తన సహకారాన్ని అందించించినట్లు సమాచారం. 2020-21 ఏడాదికిగాను గణాంకాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వివిధ జిల్లాల వాటా వివరాలు కింది విధంగా ఉన్నాయి.
GST collections in October: రికార్డ్ స్థాయిలో అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు
ముంబయి-రూ.22లక్షల కోట్లు
దిల్లీ-రూ.21లక్షల కోట్లు
కోల్‌కతా-రూ.12లక్షల కోట్లు
బెంగళూరు అర్బన్-రూ.9.9లక్షల కోట్లు
పుణె-రూ.9.7లక్షల కోట్లు
హైదరాబాద్-రూ.9.5లక్షల కోట్లు
అహ్మదాబాద్-రూ.9.4లక్షల కోట్లు
చెన్నై-రూ.9లక్షల కోట్లు
సూరత్-రూ.6.6లక్షల కోట్లు
థానే-రూ.6.6లక్షల కోట్లు
జూపుర్-రూ.5.4లక్షల కోట్లు
నాగ్‌పుర్-రూ.5.1లక్షల కోట్లు
నాసిక్-రూ.4.6లక్షల కోట్లు
India set to be World's Third-largest Economy: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్