Skip to main content

Pakistan Budget: రక్షణ రంగానికి బడ్జెట్‌ను పెంచిన పాకిస్థాన్‌..!

పాకిస్థాన్ గతేడాదితో పోలిస్తే రక్షణరంగానికి 15 శాతం బడ్జెట్‌ కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Pakistan financial allocation for defense 2024-25  Pakistan allocates Rs. 2.1 lakh crores for defense  Pakistan Announces 15% Hike in Defence Spending in 2024-25 Budget

పాక్‌ ఇటీవల విడుదల చేసిన 2024-25 బడ్జెట్‌లో డిఫెన్స్‌ రంగానికి రూ.2.1 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది.

పాక్ జూన్ 12వ తేదీ రూ.18 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దాయాదిదేశం గతేడాది రక్షణ రంగానికి రూ.1.8 లక్షల కోట్లమేర నిధులు ఇచ్చింది. అంతకుముందు 2022-23 ఏడాదికిగాను రూ.1.5 లక్షల కోట్లు ఖర్చుచేసింది. క్రమంగా ఆయా నిధులు పెంచుకుంటూ 2024-25 ఏడాదికిగాను డిఫెన్స్‌ రంగానికి రూ.2.1 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గతేడాది కేటాయింపుల కంటే 15 శాతం ఎక్కువ.

Combat Air Pollution: వాయు కాలుష్య నివారణకు రూ.10,000 కోట్ల ప్రాజెక్ట్.. ఎక్క‌డో తెలుసా..?

Published date : 14 Jun 2024 03:38PM

Photo Stories