Ministry of Finance: భారత ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది?
భారత ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి అంతక్రితం త్రైమాసికంతో (సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్) పోల్చితే 2.15 శాతం పెరిగి రూ.128.41 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ రుణ నిర్వహణ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. గణాంకాల ప్రకారం, ఈ విలువలు రెండు త్రైమాసికాల్లో రూ.1,25,71,747 కోట్ల నుంచి రూ.1,28,41,996 కోట్లకు ఎగశాయి. మొత్తం రుణాల్లో (కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన) పబ్లిక్ డెట్ వాటా ఈ కాలంలో 91.15 శాతం నుంచి 91.60 శాతానికి ఎగసింది.
BRBNMPL: నోట్ల తయారీ ఇంక్ యూనిట్ ‘వర్ణిక’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
India Sets Export Record: 2021–22 ఏడాదిలో దేశ ఎగుమతలు ఎంత శాతం పెరిగాయి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్