Britain GDP: 300 ఏళ్లలోనే అత్యంత కనిష్టానికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ
Sakshi Education
బ్రిటన్ దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2020 సంవత్సరంలో 11 శాతం క్షీణించినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్) పేర్కొంది. ఇతర ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థతో పోల్చినా ఇదే ఎక్కువ కుంగుబాటు అని సవరించిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1709 తర్వాత ఇదే అత్యధిక క్షీణత అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద ఉన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Sep 2022 05:01PM