యూపీ సీఎం యోగి ప్రచారంపై నిషేధం
Sakshi Education
ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది.
యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీ సీఎం యోగి ప్రచారంపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ఎన్నికల సంఘం (ఈసీ)
ఎందుకు : ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీ సీఎం యోగి ప్రచారంపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ఎన్నికల సంఘం (ఈసీ)
ఎందుకు : ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు
Published date : 16 Apr 2019 06:04PM