యానిమేషన్ ఆద్యుడు రాంమోహన్ కన్నుమూత
Sakshi Education
భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్ మోహన్(88) అక్టోబర్ 11న కన్నుమూశారు.
భారత ప్రభుత్వ ఫిల్మ్స్ డివిజన్ కార్టూన్ ఫిల్మ్స్ యూనిట్‌లో 1956 వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. దేశంలోనే మంచి పేరున్న ముంబైలోని గ్రాఫిటి మల్టీమీడియా సంస్థకు ఆయన చైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. రామ్‌మోహన్ బయోగ్రాఫిక్స్ అనే సొంత ప్రొడక్షన్ సంస్థను కూడా స్థాపించారు. గ్రాఫిటి స్కూల్ ఆఫ్ యానిమేషన్‌ను 2006లో ప్రారంభించారు. పలు హిట్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు ఆయన యానిమేషన్ రూపం ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్ మోహన్ కన్నుమూత
ఎప్పుడు: అక్టోబర్ 11, 2019
ఎవరు: రామ్ మోహన్
ఎక్కడ: ముంబై
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్ మోహన్ కన్నుమూత
ఎప్పుడు: అక్టోబర్ 11, 2019
ఎవరు: రామ్ మోహన్
ఎక్కడ: ముంబై
Published date : 12 Oct 2019 04:27PM