వియత్నాం ఓపెన్ విజేతగా సౌరభ్ వర్మ
Sakshi Education
వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు.
వియత్నాంలోని హో చి మిన్ సిటీలో సెప్టెంబర్ 15న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సౌరభ్ 21-12, 17-21, 21-14తో సున్ ఫె జియాంగ్ (చైనా)పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో సౌరభ్ వర్మ ఈ ఏడాది తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నట్లయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సౌరభ్ వర్మ
ఎక్కడ : హో చి మిన్ సిటీ, వియత్నాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సౌరభ్ వర్మ
ఎక్కడ : హో చి మిన్ సిటీ, వియత్నాం
Published date : 16 Sep 2019 05:34PM