విశాఖలో శక్తి టీమ్‌లు ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మహిళా శక్తి టీమ్ మొబైల్ క్యాప్స్‌ను రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఏప్రిల్ 25న ప్రారంభించారు.
నగరంలో మహిళలపై దాడులు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేందుకు శక్తి టీమ్‌లు పనిచేస్తాయని డీజీజీ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 యూనిట్లలో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ నగరంలో 35 మంది మహిళా కానిస్టేబుల్స్‌తో టీమ్స్ పనిచేస్తాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శక్తి టీమ్ మొబైల్ క్యాప్స్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళలకు రక్షణ కల్పించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : శక్తి టీమ్ మొబైల్ క్యాప్స్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళలకు రక్షణ కల్పించేందుకు
Published date : 26 Apr 2019 06:49PM