విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఇంధన పొదుపు అవార్డు
Sakshi Education
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ ఇంధన పొదుపు అవార్డుల్లో మొదటి స్థానం లభించింది.
2018-19 సంవత్సరానికి గాను దేశంలోని ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు. కేంద్ర విద్యుత్ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్, ఈడీ రామానుజం అవార్డు అందుకున్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వేస్ట్ హీట్ రికవరీ టెక్నాలజీ చర్యల్లో భాగంగా కోక్ డ్రై క్వెంచింగ్, బీఎఫ్ టాఫ్ ప్రెజర్ రికవరీ సిస్టం, బీఎఫ్ స్టవ్‌స వేస్ట్ హీట్ రికవరీ, ఎల్‌డీ గ్యాస్ రికవరీ, సింటర్ కూలర్ హీట్ రికవరీ పద్ధతుల ద్వారా ఇంధన పొదుపు చేపట్టారు. 2015-16లో టన్ను ఉక్కు ఉత్పత్తికి 6.40 గెగా కేలరీ ఇంధనం వినియోగించగా, దానిని 2018-19లో 5.98 గెగా కేలరీకి తగ్గించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఇంధన పొదుపు అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎక్కడ : 2018-19 సంవత్సరానికి గాను దేశంలోని ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ విభాగంలో

Published date : 16 Dec 2019 05:40PM