Skip to main content

వెయిట్‌లిఫ్టర్ సరబ్‌జిత్‌పై నాలుగేళ్ల నిషేధం

భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సరబ్‌జిత్ కౌర్ (71 కేజీలు)పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది.
Current Affairsఆమె నిషిద్ధ ఉత్ప్రే రకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జనవరి 8న ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ సందర్భంగా ఆమె నుంచి రక్తమూత్ర నమూనాల్ని సేకరించి పరీక్షించారు. ఇందులో నిషేధిత ఉత్ప్రేరకాలను సరబ్‌జిత్ తీసుకున్నట్లు తేలింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సరబ్‌జిత్ కౌర్ పై నాలుగేళ్ల నిషేధం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)
ఎందుకు : నిషిద్ధ ఉత్ప్రే రకాలు తీసుకున్నందున

మాదిరి ప్రశ్నలు
Published date : 09 Jan 2020 05:34PM

Photo Stories