వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం ప్రారంభమైన తేదీ?
Sakshi Education
ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అములు చేసింది.
జూన్ 15న ఈ పథకం కింద.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి రూ.10 వేల చొప్పున 2.48 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.248.47 కోట్లు జమ చేశారు.
2019, అక్టోబర్ 4న...
వైఎస్సార్ వాహనమిత్ర పథకం 2019, అక్టోబర్ 4న ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం అమలు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు

Published date : 16 Jun 2021 07:43PM