Skip to main content

ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ కన్నుమూత

ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్(58) జూన్ 5న కన్నుమూశారు.
కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 2019 ఫిబ్రవరిలో రాష్ట్ర శాసనసభలో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలోనే పంత్ కుప్పకూలిపోయారు. గత ఎన్నికల అనంతరం ఉత్తరాఖండ్‌కు ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న వార్తలు వచ్చిన వచ్చాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రకాశ్ పంత్(58)
ఎందుకు : శ్వాసకోశ వ్యాధి కారణంగా
Published date : 06 Jun 2019 05:52PM

Photo Stories