ఉత్తర రైల్వే పీపీఈ నమూనాలకు డీఆర్‌డీవో ఆమోదం
Sakshi Education
ఉత్తర రైల్వే వర్క్‌షాపులో రూపొందించిన రెండు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) నమూనాలకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆమోదం తెలిపింది.
కరోనా గుర్తింపునకు సరికొత్త యాప్..
కరోనా వైరస్ సోకిన లక్షణాలు కలిగిన వారిని ట్రాక్ చేయడం కోసం లండన్‌లో ప్రత్యేకంగా కోవిడ్ సిప్టమ్ ట్రాకర్ అనే యాప్‌ను అభివృద్ధి చేశారు. గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, ఎన్‌ఐహెచ్‌ఆర్ బయోమెడికల్ రిసెర్చ్ సెంటర్, హెల్త్‌కేర్ స్టార్టప్–జో గ్లోబల్ లిమిటెడ్ సహకారంతో కింగ్స్ కాలేజ్ లండన్ బృందం ఈ యాప్ ను రూపొందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తర రైల్వే పీపీఈ నమూనాలకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎందుకు : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు
దీంతో రైల్వే యూనిట్లలో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. శరీర భాగాల్లో రక్తం, ఇతర స్రావాల ప్రసరణ కోసం ఉపయోగించే ఈ పరికరాలను కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న రైల్వే ఆసుపత్రుల్లో ఉపయోగించనున్నారు.
కరోనా గుర్తింపునకు సరికొత్త యాప్..
కరోనా వైరస్ సోకిన లక్షణాలు కలిగిన వారిని ట్రాక్ చేయడం కోసం లండన్‌లో ప్రత్యేకంగా కోవిడ్ సిప్టమ్ ట్రాకర్ అనే యాప్‌ను అభివృద్ధి చేశారు. గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, ఎన్‌ఐహెచ్‌ఆర్ బయోమెడికల్ రిసెర్చ్ సెంటర్, హెల్త్‌కేర్ స్టార్టప్–జో గ్లోబల్ లిమిటెడ్ సహకారంతో కింగ్స్ కాలేజ్ లండన్ బృందం ఈ యాప్ ను రూపొందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తర రైల్వే పీపీఈ నమూనాలకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎందుకు : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు
Published date : 06 Apr 2020 06:19PM