ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
Sakshi Education
ఉత్తర కొరియా ప్రభుత్వం మార్చి 20న రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సముద్రంపైకి ప్రయోగించింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొన్ ఉంగ్ సోంచన్ కౌంటీలోని ఓ ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను అధికార మీడియా విడుదల చేసింది. ఉ.కొరియా క్షిపణులను ప్రయోగించినట్లు సమీప పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్ కూడా ధ్రువీకరించారుు. ఇవి 410 కిలోమీటర్ల మేర ప్రయాణించి సముద్రంలో పడిపోయాయని ద.కొరియా సైన్యం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఉత్తర కొరియా
ఎక్కడ : సోంచన్ కౌంటీ, ఉత్తర కొరియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఉత్తర కొరియా
ఎక్కడ : సోంచన్ కౌంటీ, ఉత్తర కొరియా
Published date : 23 Mar 2020 06:35PM