ఉప్పు సత్యాగ్రహ సార్మకం పారంభం
Sakshi Education
జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలోని దండిలో ఏర్పాటుచేసిన ‘జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియం’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు.
ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ..‘మహాత్మా గాంధీ దండియాత్ర (ఉప్పు సత్యాగ్రహం) సందర్భంగా ఇది సాధ్యమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఉప్పుకున్న శక్తి, సమాజంలో వేర్వేరు వర్గాలతో దానికున్న అనుబంధం గాంధీకి తెలుసు. అందువల్లే బాపూ ముందుకు సాగారు’ అని అన్నారు. మరోవైపు గుజరాత్‌లోని సూరత్‌లో విమానాశ్రయం విస్తరణ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియంప్రారంభం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దండి, నవ్‌సరి జిల్లా,, గుజరాత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియంప్రారంభం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దండి, నవ్‌సరి జిల్లా,, గుజరాత్
Published date : 31 Jan 2019 05:31PM