థాయ్ మసాజ్‌కు యునెస్కో గుర్తింపు
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది.
ఈ మేరకు యునెటైడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) డిసెంబర్ 13న థాయ్ మసాజ్‌ను వారసత్వ జాబితాలో చేర్చింది. నిజానికి ఈ మసాజ్ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. 2,500 ఏళ్ల క్రితమే ఈ విధానం భారత్ నుంచి థాయ్‌కు వచ్చిందని అక్కడి వారంటున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)
Published date : 14 Dec 2019 05:37PM