టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికైన మనూ భాకర్ ఏ క్రీడలో పోటీ పడనుంది?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్–2021లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును ఏప్రిల్ 4న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రకటించింది.
మహిళల విభాగం:
టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్‌లు సంపాదించారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన వారి వివరాలు...
పురుషుల విభాగం:
పురుషుల విభాగం:
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాంశ్, దీపక్.
- 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్.
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరభ్ చౌధరీ, అభిషేక్ వర్మ.
- స్కీట్ ఈవెంట్: అంగద్‌వీర్, మేరాజ్ అహ్మద్‌ఖాన్.
మహిళల విభాగం:
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వీ, ఇలవేనిల్.
- 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: అంజుమ్, తేజస్విని.
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశస్విని.
- 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్: రాహీ, మనూ.
- 10 మీటర్ల రైఫిల్ మిక్స్‌డ్ టీమ్: దివ్యాంశ్, ఇలవేనిల్.
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్: సౌరభ్, మనూ భాకర్.
Published date : 05 Apr 2021 06:05PM