టోక్యో ఒలింపిక్స్‌కు చింకీ యాదవ్ అర్హత
Sakshi Education
2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత షూటర్ చింకీ యాదవ్ అర్హత సాధించింది.
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల చింకీ యాదవ్ ఫైనల్‌కు చేరడంతో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. ఖతర్ రాజధాని దోహాలో నవంబర్ 8న జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో చింకీ యాదవ్ 588 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది.
2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించిన భారత షూటర్లు
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) : అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) : దివ్యాంశ్ సింగ్ పన్వర్, దీపక్ కుమార్
పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (1) : సంజీవ్ రాజ్‌పుత్
మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : రాహీ సర్నోబత్, చింకీ యాదవ్
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : మను భాకర్, యశస్విని సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : భారత షూటర్ చింకీ యాదవ్
మాదిరి ప్రశ్నలు
1. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్-2019 ఎక్కడ జరుగుతుంది?
1. జెనీవా
2. దోహా
3. టోక్సో
4. కాన్‌బెర్రా
సమాధానం : 2
2. షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది ఎవరు?
1. మను భాకర్
2. యశస్విని సింగ్
3. చింకీ యాదవ్
4. అంజుమ్ మౌద్గిల్
సమాధానం : 1, 2

Published date : 09 Nov 2019 06:03PM