తొలి మహిళా సైనిక దౌత్యాధికారిగా అంజలి
Sakshi Education
విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ రికార్డు నెలకొల్పారు.
రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ‘డిప్యూటీ ఎయిర్ అటాచీ’గా అంజలి సెప్టెంబరు 10న బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని మాస్కోలోని రాయబార కార్యాలయం వెల్లడించింది. విదేశాలతో సంబంధాలు నెలకొల్పడంలో దౌత్యాధికారి కీలకపాత్ర పోషిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళ
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : వింగ్ కమాండర్ అంజలి సింగ్
ఎక్కడ : మాస్కో, రష్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళ
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : వింగ్ కమాండర్ అంజలి సింగ్
ఎక్కడ : మాస్కో, రష్యా
Published date : 18 Sep 2019 06:13PM