సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ పదవీ విమరణ
Sakshi Education
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ మర్చి 6న పదవీ విరమణ చేశారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా 1999, జూలై 7న సిక్రీ నియమితులైన ఆయన 2011లో తాత్కాలిక సీజేగా చేశారు. పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు స్వీకరించారు. 2013, ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. సీబీఐ డెరైక్టర్‌గా ఐపీఎస్ అధికారి ఆలోక్ వర్మ నియామకాన్ని రద్దుచేసిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ సభ్యుడిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి పదవీవిరమణ
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : జస్టిస్ ఏకే సిక్రీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి పదవీవిరమణ
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : జస్టిస్ ఏకే సిక్రీ
Published date : 07 Mar 2019 05:52PM