శ్రీసిటీకి ఇండియాస్ లీడింగ్ బ్రాండ్స్ పురస్కారం
Sakshi Education
మీడియా, ఈవెంట్ సొల్యూషన్స్ రంగంలో పేరుగాంచిన ‘ది బ్రాండ్ స్టోరీ‘ సంస్థ వారి ‘ఇండియాస్ లీడింగ్ బ్రాండ్స్ -2020’ అవార్డును శ్రీసిటీ దక్కించుకుంది.
పలు కేటగిరీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందజేస్తుండగా, ‘ఏకీకృత వ్యాపార నగరం‘ కేటగిరీలో శ్రీసిటీ ఈ అవార్డుని గెలుచుకుంది.
విశ్వసనీయ బ్రాండ్‌గా జీఆర్‌టీ...
టైమ్స్ బిజినెస్ అవార్డులు-2020 ప్రదానోత్సవంలో... ప్రతిష్టాత్మక ‘మోస్ట్ ట్రస్టెడ్ లెజెండరీ బ్రాండ్’ (అత్యంత విశ్వసనీయ విఖ్యాత బ్రాండ్) అవార్డును ప్రముఖ ఆభరణాల సంస్థ జీఆర్‌టీ జ్యువెల్లర్స్ అందుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియాస్ లీడింగ్ బ్రాండ్స్ -2020 అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : శ్రీసిటీ
ఎందుకు : ఏకీకృత వ్యాపార నగరం కేటగిరిలో విశేష ప్రతిభ కనబరిచినందుకు

Published date : 14 Oct 2020 05:45PM