Skip to main content

శ్రీలంకలో లోటస్ టవర్ ఆవిష్కరణ

శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్మించిన లోటస్ టవర్‌ను సెప్టెంబర్ 16న ఆవిష్కరించారు.
356 మీటర్ల ఎత్తుతో రూ.700 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ టవర్ దక్షిణాసియాలో అత్యంత పొడవైన టవర్‌గా రికార్డులకెక్కింది. లోటస్ టవర్ నిర్మాణానికి 80 శాతం నిధులను చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు కింద సమకూర్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లోటస్ టవర్ ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
ఎక్కడ : కొలంబో, శ్రీలంక
Published date : 17 Sep 2019 05:41PM

Photo Stories