Skip to main content

శ్రీలంక పార్లమెంటు రద్దు

శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు మార్చి 2న ప్రకటించారు.
Current Affairs పార్లమెంట్‌కు 2020, ఏప్రిల్ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.2020, మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే గొతబయ ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : శ్రీలంక పార్లమెంటు రద్దు 
 ఎప్పుడు  : మార్చి 2
 ఎవరు  : శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స
Published date : 03 Mar 2020 05:52PM

Photo Stories