స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి?
Sakshi Education
డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) 63వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిసెంబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
దేశంలోకి పసిడి, విదేశీ కరెన్సీ, నార్కోటిక్ డ్రగ్‌స మొదలైన వాటి స్మగ్లింగ్ విధానాల గురించి విశ్లేషించే ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2019-20’ నివేదికను ఈ సందర్భంగా నిర్మల ఆవిష్కరించారు.
1957లో...
1957, డిసెంబర్ 4న డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) అధ్వర్యంలో డీఆర్‌ఐ పనిచేస్తుంది. ప్రస్తుతం డీఆర్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా బాలేశ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2019-20 ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలోకి పసిడి, విదేశీ కరెన్సీ, డ్రగ్‌స మొదలైన వాటి స్మగ్లింగ్ విధానాల గురించి విశ్లేషించేందుకు

Published date : 05 Dec 2020 06:08PM