సిరిసిల్ల చీరల ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఎంపీ
Sakshi Education
సిరిసిల్ల చీరల ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీత విజయ్ ప్రకటించారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి హైదరబాద్‌లో అక్టోబర్ 13న ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ప్రియాంక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌లో బ్రాండ్ తెలంగాణ చేపట్టిన ఉద్దేశం చాలా గొప్పగా ఉందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిరిసిల్ల చీరల ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఎంపీ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రియాంక రాధాకృష్ణన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిరిసిల్ల చీరల ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఎంపీ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రియాంక రాధాకృష్ణన్
Published date : 14 Oct 2019 05:47PM