సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నియమితులైన ఐపీఎస్ అధికారి?
Sakshi Education
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తాత్కాలిక డెరైక్టర్‌గా అదనపు డెరైక్టర్ ప్రవీణ్ సిన్హా ఫిబ్రవరి 3న నియమితులయ్యారు.
దీంతో పూర్తిస్థాయి డెరైక్టర్‌ను నియమించేవరకు సిన్హా సీబీఐ డెరైక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత డెరైక్టర్ రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి 3న రిటైర్ అయ్యారు.
సీబీఐ చీఫ్‌ను ఎవరు ఎంపిక చేస్తారు?
సీబీఐ యాక్టింగ్ చీఫ్‌గా 1988 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సిన్హా నియామకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న అత్యున్నత స్థాయి కమిటీ సీబీఐ చీఫ్‌ను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : సీబీఐ అదనపు డెరైక్టర్ ప్రవీణ్ సిన్హా
ఎందుకు : ప్రస్తుత డెరైక్టర్ రిషి కుమార్ శుక్లా పదవీ విరమణ చేయడంతో

Published date : 04 Feb 2021 06:12PM