Skip to main content

సెస్ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ రేవతి

సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్) నూతన డెరైక్టర్‌గా ప్రొఫెసర్ రేవతి బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటివరకు ఆ హోదాలో ఉన్న ప్రొఫెసర్ గాలబ్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభించిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (ఐడీఎస్) సంచాలకుడిగా నియమితులయ్యారు. ఈ సంస్థలు రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక సంబంధమైన మార్పులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంటాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ నూతన డెరైక్టర్
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ప్రొఫెసర్ రేవతి
Published date : 16 Apr 2019 06:03PM

Photo Stories