Skip to main content

సైనికుల కోసం ఏఐ రోబోలు : అమెరికా

భవిష్యత్‌లో యుద్ధ రంగంలో సైనికులకు సాయపడే రోబోల కోసం కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు ఏప్రిల్ 6న అమెరికా ప్రకటించింది.
కదనరంగంలో సైనికుడి మెదడు ప్రతిస్పందనల ఆధారంగా ఈ సాంకేతికతకు తుదిరూపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ(ఏఆర్‌ఎల్), యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొననున్నట్లు అమెరికా వివరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సైనికుల కోసం ఏఐ రోబోల అభివృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : అమెరికా
Published date : 08 Apr 2019 04:58PM

Photo Stories