శాఫ్ చాంపియన్‌షిప్ విజేతగా భారత్
Sakshi Education
అండర్-18 ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్టు విజేతగా నిలిచింది.
నేపాల్ రాజధాని కఠ్మాండులో సెప్టెంబర్ 29న జరిగిన ఫైనల్ పోరులో భారత్ 2-1తో బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. భారత ఆటగాళ్లు విక్రమ్ ప్రతాప్ సింగ్, రవి బహదూర్ రాణా చెరో గోల్‌తో మెరిశారు.
హైదరాబాద్ ఎఫ్‌సీ జెర్సీ ఆవిష్కరణ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)-6లో అరంగేట్రం చేస్తున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ జట్టు జెర్సీని భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడు అజహరుద్దీన్ సినీ హీరో విక్టరీ వెంకటేశ్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2019, అక్టోబర్ 20న మొదలయ్యే ఐఎస్‌ఎల్ సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తలపడనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అండర్-18 ‘శాఫ్’ చాంపియన్‌షిప్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : భారత్
ఎక్కడ : కఠ్మాండు, నేపాల్

Published date : 30 Sep 2019 05:53PM