సాగరిక మ్యాగజైన్‌ను ఆవిష్కరించిన గవర్నర్ విశ్వభూషణ్
Sakshi Education
విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం రూపొందించిన మొదటి మ్యాగజైన్ ‘సాగరిక’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు.
విజయవాడలోని రాజ్‌భవన్‌లో మార్చి 30న ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
క్రెడాయ్ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన వ్యక్తి?
రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత మండలి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన జాతీయ ప్రెసిడెంట్‌గా హర్షవర్ధన్ పటోడియా ఎంపికయ్యారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యూనిమార్క్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్‌గా పటోడియా పనిచేస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి రెండేళ్ల కాలానికి క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని సంస్థ మార్చి 30న ప్రకటించింది. ప్రస్తుతం క్రెడాయ్ అధ్యక్షుడిగా ఉన్న సతీష్ మగర్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాగరిక మ్యాగజైన్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : రాజ్‌భవన్, విజయవాడ
ఎందుకు : విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం రూపొందించిన మొదటి మ్యాగజైన్ ఇది.క్రెడాయ్ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన వ్యక్తి?
రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత మండలి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన జాతీయ ప్రెసిడెంట్‌గా హర్షవర్ధన్ పటోడియా ఎంపికయ్యారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యూనిమార్క్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్‌గా పటోడియా పనిచేస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి రెండేళ్ల కాలానికి క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని సంస్థ మార్చి 30న ప్రకటించింది. ప్రస్తుతం క్రెడాయ్ అధ్యక్షుడిగా ఉన్న సతీష్ మగర్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాగరిక మ్యాగజైన్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : రాజ్‌భవన్, విజయవాడ
Published date : 31 Mar 2021 06:05PM