రష్యా అధ్యక్షుడుతో జిన్‌పింగ్ సమావేశం
Sakshi Education
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశమయ్యారు.
రష్యా రాజధాని మాస్కోలో ఉన్న రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జూన్ 5న జరిగిన ఈ సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార సంబంధాలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. డాలర్‌ను పక్కనపెట్టి జాతీయ కరెన్సీలైన రూబుల్, యువాన్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిర్వహించేందుకు ఈ రెండు దేశాలు అంగీకరించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చైనా అధ్యక్షుడు సమావేశం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : షి జిన్‌పింగ్
ఎక్కడ : క్రెమ్లిన్ ప్యాలెస్, మాస్కో, రష్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చైనా అధ్యక్షుడు సమావేశం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : షి జిన్‌పింగ్
ఎక్కడ : క్రెమ్లిన్ ప్యాలెస్, మాస్కో, రష్యా
Published date : 06 Jun 2019 05:54PM