రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
Sakshi Education
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం-2019 వరించింది.
జర్మనీకి చెందిన జాన్ బి.గుడెనఫ్, బ్రిటిష్-అమెరికన్ అయిన ఎం.స్టాన్లీ విట్టింగమ్, జపాన్‌కు చెందిన అకిరా యోషినోకు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ అక్టోబర్ 9న ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకుగాను ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. పురస్కారం పొందిన జాన్ గుడెనఫ్ ప్రస్తుత వయసు 97 సంవత్సరాలు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : జాన్ బి.గుడెనఫ్, ఎం.స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినో
ఎందుకు : లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకుగాను

Published date : 09 Oct 2019 06:15PM