రిపబ్లికన్ ఎథిక్-2 పుస్తకావిష్కరణ
Sakshi Education
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో సంవత్సర పాలనలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన ‘రిపబ్లికన్ ఎథిక్-2’, ‘లోక్‌తంత్ర కే స్వర్’ ఖండ్-2 పుస్తకాలను ఆవిష్కరించారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. భారత్‌ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉందని, కానీ దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదని స్పష్టంచేశారు. ఆ ప్రతి దాడి.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘రిపబ్లికన్ ఎథిక్-2’, ‘లోక్‌తంత్ర కే స్వర్’ ఖండ్-2 పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘రిపబ్లికన్ ఎథిక్-2’, ‘లోక్‌తంత్ర కే స్వర్’ ఖండ్-2 పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 07 Sep 2019 05:30PM