రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్ ఎక్కడ జరగనుంది?
సెహ్వాగ్, లారా, మురళీధరన్, బ్రెట్ లీ, దిల్షాన్ తదితర మాజీ స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం మహారాష్ట్ర రహదారి భద్రత విభాగం, సునీల్ గావాస్కర్‌కు చెందిన పీఎంజీ గ్రూప్ ఈ టోర్నీని ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ కోచ్ పదవికి వసీమ్ జాఫర్ రాజీనామా
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఉత్తరాఖండ్ రంజీ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. జట్టు ఎంపిక విషయాల్లో ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం (సీఏయూ) సెక్రటరీ, సెలెక్టర్లు జోక్యం ఎక్కువ కావడంతో తాను కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జాఫర్ తెలిపాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 మార్చి 2 నుంచి 21 వరకు రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : మహారాష్ట్ర రహదారి భద్రత విభాగం, పీఎంజీ గ్రూప్
ఎక్కడ : రాయ్‌పూర్, ఛత్తీస్‌ఘడ్
ఎందుకు : రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం