Skip to main content

రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో రామాయపట్నం పోర్టుతోపాటు ఆసియా పేపర్, పల్ప్ (ఏపీపీ) కాగిత పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 9న శంకుస్థాపన చేశారు.
రూ.4200 కోట్ల అంచనాలతో రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. అలాగే రూ.24,500 కోట్ల పెట్టుబడితో ఏపీపీని ఏర్పాటుచేయనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కందుకూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Jan 2019 04:42PM

Photo Stories