Skip to main content

ఫార్చూన్-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?

ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌లో భాగమైన ఫార్చూన్ ఇండియా విడుదల చేసిన ‘ఫార్చూన్ ఇండియా-500’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం నిలిచింది.
Current Affairsప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

ఫార్చూన్ ఇండియా టాప్-500 సంస్థల జాబితా

ర్యాంకు

సంస్థ

1

రిలయన్స్ ఇండస్ట్రీస్

2

ఐవోసీ

3

ఓఎన్‌జీసీ

4

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

5

భారత్ పెట్రోలియం

6

టాటా మోటార్స్

7

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్

8

టీసీఎస్

9

ఐసీఐసీఐ బ్యాంక్

10

ఎల్‌అండ్‌టీ


క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫార్చూన్ ఇండియా-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎక్కడ : భారత్
Published date : 03 Dec 2020 05:50PM

Photo Stories