ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ పేరు?
Sakshi Education
న్యూస్ ఆన్ ఎయిర్ సేవల వినియోగంలో హైదరాబాద్ మూడోస్థానం దక్కించుకుంది.
ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ ‘న్యూస్ ఆన్ ఎయిర్’లో ఆల్ ఇండియా రేడియోకు సంబంధించిన 240 రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 90 దేశాల్లో శ్రోతలు ఉన్నారు. మే 15– 31వ తేదీల మధ్య ఈ యాప్‌లోని సేవల ర్యాంకులను జూన్ 11న ప్రసార భారతి విడుదల చేసింది. న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో సర్వీసుల్లో వివిధ భారతి మొదటి స్థానంలో నిలిచింది. నగరాల వారీగా చూస్తే‘న్యూస్ ఆన్ ఎయిర్’యాప్ సేవలు వినియోగించిన నగరాల్లో పుణె, బెంగళూరు, హైదరాబాద్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యూస్ ఆన్ ఎయిర్ సేవల వినియోగంలోవరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :పుణె, బెంగళూరు, హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యూస్ ఆన్ ఎయిర్ సేవల వినియోగంలోవరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :పుణె, బెంగళూరు, హైదరాబాద్
Published date : 12 Jun 2021 06:50PM